ప్రోటీన్ పౌడర్ మానండి..
మిల్లెట్స్ తీసుకోండి..
మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. తగినంత ప్రోటీన్ అందకపోతే కీలక అవయవాల పనితీరు మందగిస్తుంది.
చాలా మంది ఆరోగ్యం కోసం, కండరాల పెరుగుదల కోసం ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు.
ప్రోటీన్ పౌడర్లలో కొంత మేర స్టిరాయిడ్స్ ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్ల మీద ఆధారపడే బదులు మిల్లెట్స్ తీసుకోవడం ఉత్తమం.
మిల్లెట్స్ సహజసిద్ధమైన ప్రోటీన్లను అందించి ఆరోగ్యానికి దోహదపడతాయి.
మిల్లెట్స్‌లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్, ఐరన్, పాస్పరస్ వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఇవి కిడ్నీ, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
మిల్లెట్స్‌లో ఫొటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
నాణ్యత లేని ప్రోటీన్ పౌడర్లు కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. మిల్లెట్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మిల్లెట్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండి చక్కెర వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధాలుగా పని చేస్తాయి.
Related Web Stories
ఎంతసేపు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది?
చికెన్‌లో నిమ్మకాయ పిండితే ఏం జరుగుతుంది
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఎనిమిది సీతాకోక చిలుకలు ఏవో తెలుసా..?
వాటర్ హీటర్ వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే పెద్ద ప్రమాదం!