జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో  ఇవి సహాయపడతాయి.

ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

వీటిలో ఉండే విటమిన్ E, తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది,

జుట్టు రాలడాన్ని నివారించి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్, జింక్ వంటివి కలిగి ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. 

విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రొటీన్లు, ఫోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి

ఆవాలు నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనెతో ఈ విత్తనాలను కలిపి జుట్టుకు పట్టించడం వల్ల పోషణ అందుతుంది.