రోజుకు రెండు గుడ్లు..
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..
ప్రతిరోజు రెండు గుడ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
రెండు గుడ్లు తినడం వల్ల 12 గ్రాముల అమైనో ఆమ్లాలు శరీరంలోకి వెళతాయి. ఇవి కండరాల మరమ్మత్తుకు మద్దతుగా నిలుస్తాయి.
గుడ్లలో కోలిన్ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని, నరాల, మెదడు పనితీరును పెంపొందిస్తుంది.
గుడ్లలో లుటైన్, కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లలోని రెటీనా ఆరోగ్యాన్ని కాపాడతాయి.
గుడ్ల ద్వారా ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.
గుడ్లలోని అధిక ప్రోటీన్ కారణంగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు.
గుడ్లలో విటమిన్ బీ12, విటమిన్ డి, విటమిన్ ఎతోపాటు సెలేనియం కూడా తగు మోతాదులో ఉంటుంది.
రోజుకు రెండు గుడ్లను తీసుకుంటే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Related Web Stories
ప్రపంచంలోనే అత్యంత అందమైన బీచ్లు ఇవే..
ఆహారాలు లేకుండా పాములు ఎన్ని రోజులు జీవిస్తాయో తెలుసా?
ఉద్యోగంలో అదనపు పని చెప్తున్నారా.. ఇలా చేయండి..
రైస్ వాటర్ జుట్టు పెడితే .జరిగేది ఇదే..