పురుష హార్మోన్‌ను పెంచే  సూపర్ ఫుడ్స్ ఇవే..!

పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ కండరాల నిర్వహణతో పాటు ఎన్నో కీలకమైన పనులు చేస్తుంది. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరగడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. 

అవకాడో

ట్యూనా చేపలు

అల్లం

కోడి గుడ్లు

ఆలివ్ ఆయిల్

దానిమ్మ గింజలు

పాల కూర