ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాలు ఇవే..

ది కులినన్ డైమండ్. బరువు 3,106 క్యారెట్లు. ధర దాదాపు 2 బిలియన్ డాలర్లు.

కోహినూర్ డైమండ్. బరువు 105.6 క్యారెట్లు. ధర దాదాపు 1 బిలియన్ డాలర్లు.

ది హోప్ డైమండ్. బరువు 45.52 క్యారెట్లు. ధర దాదాపు 250 మిలియన్ డాలర్లు.

ది పింక్ స్టార్ డైమండ్. బరువు 59.60 క్యారెట్లు. ధర దాదాపు 71.2 మిలియన్ డాలర్లు.

ఓపెన్‌హ్యామర్ బ్లూ డైమండ్. బరువు 57.5 క్యారెట్లు. ధర దాదాపు 57. మిలియన్ డాలర్లు.

ది లీసెడి లా రోనా డైమండ్. బరువు 1,109 క్యారెట్లు. ధర దాదాపు 53 మిలియన్ డాలర్లు.

ది విన్‌స్టన్ పింక్ లెగసీ డైమండ్. బరవు 18.9 క్యారెట్లు. ధర దాదాపు 50 మిలియన్ డాలర్లు.