వేసవిలో శరీరం చల్లబడడానికి కావాల్సిన డ్రింక్స్ ఇవే..

మసాలా చాస్ ని పెరుగు, మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ డ్రింక్ శరీరాన్ని త్వరగా చల్లబరుస్తుంది

పుచ్చకాయ స్లషీ, పుచ్చకాయలతో తయారు చేసే ఈ డ్రింక్ శరీరంలో వేడిని తగ్గించి డిహైడ్రైట్ కాకుండా చేస్తుంది

నారింజ అల్లం నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియకు సహాయపడుతుంది

కొబ్బరి మందార మాక్‌టెయిల్ రుచితో పాటు శరీరం హైడ్రైట్డ్ గా  ఉండేలా చేస్తుంది

ట్రాపికల్ మోజిటో అనేది పుదీనా, నిమ్మకాయలతో కూడిన రిఫ్రెషింగ్ డ్రింక్

కివి లైమ్ మాక్‌టెయిల్ కివి, నిమ్మకాయల ఉల్లాసమైన మిశ్రమాన్ని అందిస్తుంది

మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ నిమ్మరసం శరీరాన్నీ చల్ల బరచడమే కాకుండా  రుచిని కూడా ఇస్తుంది