ఈ టిప్స్‌తో ఏసీలు వాడినా కరెంట్ చార్జీలు తగ్గించుకోవచ్చు

వేసవిలో ఎండను తట్టుకోలేక ఏసీలు, కూలర్లు తెగవాడేస్తుంటారు

ఏసీలు ఎక్కువగా వాడితే కరెంట్ చార్జీలు కూడా అధికంగానే వస్తాయి

కొన్ని చిట్కాలతో ఏసీలు వాడినా విద్యత్ బిల్లులు తగ్గించుకోవచ్చు

ఏసీ కొనేటప్పుడు అవసరమైన సామర్థ్యం కలిగిన వాటినే ఎంచుకోవాలి

తక్కువ స్టార్‌ రేట్‌ ఉన్న ఏసీలు కొంటే కరెంట్ బిల్లులు వాచిపోవడం ఖాయం

ఖచ్చితంగా ఏసీలకు సర్వీసింగ్ చేయించాల్సిందే

ఏసీల సెట్టింగ్స్‌పై సరైన అవగాహన ఉండాల్సిందే

తక్కువ పాయింట్లతో చల్లదనం ఏర్పడుతుంది కానీ.. బిల్లులు అధికంగా వస్తాయి

ఏసీని 24 పాయింట్ల వద్ద వినియోగిస్తే కరెంట్ బిల్లులు తక్కువగా వస్తాయి

ఏసీని కొనేటప్పుడు 5 స్టార్‌ రేటింగ్‌ను మాత్రమే ఎంచుకోవాలి

ఏసీని వాడేటప్పుడు కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేయాలి