స్లోగా మారుతున్న యాండ్రాయిడ్ ఫోన్ వేగవంతం అవ్వాలంటే ఈ టిప్స్ పాటించాలి.
వాడని యాప్స్ ఏమైనా ఉంటే వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి
కేష్‌ను కూడా క్రమం తప్పకుండా డిలీట్ చేస్తూ ఉంటే ఫోన్ అంత త్వరగా నెమ్మదించదు
ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే తాత్కాలిక ఫైల్స్ డిలీట్ అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు రిస్టార్ట్ అయ్యి వేగం పెరుగుతుంది.
ఫోన్ ఫాస్ట్‌గా ఉండాలంటే యాండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం అవసరం
యాప్ లాంచెస్, స్క్రీన్‌ల మధ్య యానిమేషన్ తీసేసినా ఫోన్ స్పీడప్ అవుతుంది.
యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడవకుండా ఆఫ్ చేస్తే రిసోర్సెస్‌పై ఒత్తిడి తగ్గి ఫోన్ స్పీడప్ అవుతుంది.
ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లో కనీసం 20 ఖాళీగా ఉంచితే పర్‌ఫార్మెన్స్‌కు ఢోకా ఉండదు
Related Web Stories
30 రోజులు గేదె పాలు తాగితే జరిగేది ఇదే..
బరువు తగ్గడానికి వ్యాయామం తర్వాత తాగాల్సిన 5 డ్రింక్స్..
ఈ చిట్కాలతో..కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఈజీగా వేరుచేయచ్చు..
ఈ లక్షణాలు కనిపిస్తే నిద్ర సరిపోవట్లేదని అర్థం