30 రోజులు గేదె పాలు తగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి.

చిక్కనైన  గేదె పాలను నెల రోజుల పాటు తాగితే కండరాలు పెరుగుతాయి.

గేదె పాలలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. తద్వారా ఎముకలు బలంగా మారతాయి.

గేదె పాలలోని విటమిన్లు, ఖనిజాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గేదె పాలలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి సహకరిస్తాయి. 

గేదె పాలలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి గుండె జబ్బులు ఉన్నవారికి మేలు చేస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.