పుస్తకపఠనంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఈ అలవాటు ఉండదు.
పుస్తకపఠనం అలవాటు పెంచుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు
మీకు నచ్చిన అంశాలపై ఉన్న పుస్తకాలను ముందుగా చదవడం ప్రారంభించాలి
రచయిత రచనాశైలిని ఎంజాయ్ చేస్తూ పుస్తకాన్ని చదవాలి.
కొందరు చరిత్ర, సైన్స్, కళలను హస్యం జనించే రీతిలో జోడిస్తారు. ఇలాంటి వాటిని ముందు చదవాలి
సరళమైన భాష ఉన్న పుస్తకాలతో ఎలాంటి తికమక లేకుండా పుస్తకపఠనాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు చదివేలా టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలి
పుస్తకపఠనంతో స్మార్ట్‌ఫోన్‌లపై నుంచి దృష్టి మళ్లి మనసు తాజాగా మారుతుంది
Related Web Stories
విదేశాల్లో ఉండే వారికి మంచి అవకాశం..
రెడ్,ఆరెంజ్,యెల్లో అలర్ట్ అంటే ఏమిటో తెలుసా..
హైదరాబాద్ వేదికగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీలు
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఎందుకు నిద్ర వస్తుంది?