విదేశాల్లో ఉండే వారికి మంచి అవకాశం..

మీరు కూడా ఓ హాబీ జర్నలిస్టుగా మారాలనుకుంటున్నారా

మీ దగ్గరలోని ప్రాంతం, పరిస్థితుల గురించి తెలుగువారికి తెలియజేయాలనుకుంటున్నారా?

అక్కడి సంస్కృతి, జన జీవనం, విశేషాలు, విశ్లేషణలు పంచుకోవాలనిపిస్తుందా?

అయితే అందుకోసం ఆంధ్రజ్యోతి చక్కటి అవకాశం ఇస్తోంది

మీరు వ్రాసిన కథనాలు వేలాది మందికి చేరేలా చేయండి

మీ హాబీతో పాటు మీకు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది

అందుకోసం ఇప్పుడే హాబీ జర్నలిస్టులుగా మారండి, మీ ప్రాంతంలో విషయాలను తెలియజేయండి

అందుకోసం journalists@abnandhrajyothy.comని సంప్రదించండి