కొందరు టూర్‌లపై వెళ్లేటప్పుడు తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళతారు.
ఇలా పెంపుడు జంతువులను తీసుకెళ్లేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ముందుగా పెంపుడు జంతువులకు వెటర్నరీ డాక్టర్‌తో చెకప్ చేయించాలి. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి
అన్ని రకాల టీకాలు వేయించాక జంతువులను వెంట తీసుకెళితే జర్నీల్లో అనారోగ్యాల ముప్పు తగ్గుతుంది
పెంపుడు జంతువుల సౌకర్యం కోసం అవసరమనుకుంటే కార్లలో టూర్‌లపై వెళ్లడం బెటర్
పెంపుడు జంతువులను లోపలకు అనుమతించే హోటల్స్‌లోనే గదులు బుక్ చేసుకోవాలి
విమానాల్లో వెళ్లేటట్టైతే ముందుగా పెంపుడు జంతువులకు సంబంధించి రూల్స్ అన్నీ తెలుసుకోవాలి
భారతీయ రైళ్లల్లో ప్రయాణించే వారు ఇందుకోసం ముందస్తుగా కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
Related Web Stories
స్వీట్ పొటాటో పఫ్స్.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..
ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. విటమిన్ బీ12 లోపం కావొచ్చు..
శరీరంలో ఈ 5 భాగాల్లో నొప్పి ఉంటే అశ్రద్ధ చేయకండి..
ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!