జీవితంలో
ప్రశాంతత మిస్ అవుతున్నారా..
ఇలా చేయండి
ప్రతి రోజు మెడిటేషన్ చేస్తే ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల ఎక్కువవుతుంది.
అనవసరమైన బంధాలకు దూరంగా ఉండండి. తద్వారా వివాదాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు.
ఓపికతో ఏ పనైనా చేస్తే ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం అవుతాయి.
నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ విజయాలను గుర్తు చేసుకుని అభినందించుకో. నీ బలాలను గుర్తు చేసుకో.
ఆరోగ్యకరమైన ఫుడ్, కంటి నిండా నిద్ర, సమయానికి వ్యాయామం.. ఇవి ప్రశాంతతను పెంపొందిస్తాయి.
Related Web Stories
తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకునే అలవాట్లు ఇవే..
స్టవ్ కొత్త దానిలా మెరవాలంటే ఇలా క్లీన్ చేసి చూడండి
క్రిస్పీ ఎగ్ బోండా.. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?
మనసులోని ఆలోచనలను పేపర్‌పై రాస్తే మెదడులో వచ్చే మార్పులు