1 స్పూన్ అల్లం, 1/2 కప్పు నీరు, నూనె, 1/4 కప్పు ఉల్లిపాయ, చాట్ మసాలా, నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ప్రతి గుడ్డును 3-4 భాగాలుగా కోసి దానిపై ఉప్పు చల్లుకోవాలి.
ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కొత్తిమీర, ఎర్ర కారం, ఉప్పు, క్యారమ్ విత్తనాలు, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, 3/4 స్పూన్ల గరం మసాలా అన్నీ వేసి.. సరిపడా నీళ్లు పోసుకుని పిండి బాగా కలుపుకోవాలి.
రుచి చూసుకుని తదనుగుణంగా మాసాలు కలుపుకోవచ్చు. మరీ నీరు కాకుండా ముద్దగా కలుపుకోవాలి
కళాయిలో నూనె వేడి చేసి అది మీడియం వేడి అయిన తర్వాత, ముక్కలుగా కోసిన గుడ్లను శనగపిండిలో వేసి ముంచుకుని నూనెలో వదలాలి.