ఇవి తింటే మీ జుట్టు ఊడిపోవడం ఖాయం..!
ఈ రోజుల్లో జుట్టు రాలడం సమస్య చాలా సాధారణమైపోయింది, దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు
మన జుట్టు ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.
కొంతమందికి అర్థం కాకుండా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. మంచి నూనె, షాంపు వాడిన.. జుట్టు గురించి ఎంత శ్రద్ధ తీసుకున్న.. జుట్టు ఎందుకు ఊడిపోతుంది
చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు వంటి వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటాయి.
ఇవి శరీరంలో మంటను పెంచుతాయి మరియు జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అడ్డుకుంటాయి, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.
స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది..
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల లేకపోతే ఏదైనా సోడా ఎక్కువగా ఉండే పదార్థాలు.. మోతాదుకు నుంచి తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా.. ధూమపానం, మద్యపానం.. వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది.
Related Web Stories
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?.. అయితే జాగ్రత్త..!
కళ్లు, ఎముకల ఆరోగ్యం కోసం ఈ ఫుడ్స్ తినండి..!
ఇంట్లో తులసి చెట్టు ఉందా.. అయితే ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు..
ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే దోమలు పరార్..