ఈ మందులు అతిగా వాడుతున్నారా..?
ఇది తప్పక తెలుసుకోండి!
ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి.
కొన్ని సమస్యలను రోజువారి ఆహారపు అలవాట్లు, వ్యాయమం వంటి వాటి ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుంది.
కానీ, ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకే పెయిన్ కిల్లర్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు
వీటిని ఎక్కువగా వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు
పెయిన్ కిల్లర్స్ అతిగా వాడితే, అల్సర్, అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది
వీటిని ఎక్కువ కాలం వాడడం వల్ల కిడ్నీలు, కాలేయం సమస్యలను కలిగిస్తుంది.
ఒక్కోసారి ఇది లివర్ ఫెయిల్యూర్‌కు కారణం కావొచ్చు.
వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు. నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే లేదా తరచుగా సంభవిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ విధమైన నొప్పులు తగ్గాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
Related Web Stories
UPI మోసాన్ని నివారించడానికి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
విమానంలో నాన్ వెజ్ ఫుడ్ తినొద్దు.. ఎందుకంటే
వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసా?
ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల బీపీ తగ్గడంతో పాటు స్ట్రెస్ మొత్తం పోతుంది