UPI మోసాన్ని నివారించడానికి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
డిజిటల్ చెల్లింపులకు UPI అత్యంత కీలకం
కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా UPI మోసాన్ని నివారించవచ్చు
మీ UPI పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు
తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు
మీ వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఎవరికీ చెప్పకండి
అధికారిక యాప్ ద్వారా మాత్రమే UPI యాప్‌ను ఉపయోగించండి
అధికారిక యాప్ ద్వారా మాత్రమే UPI యాప్‌ను ఉపయోగించండి
మీరు మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంక్‌కు తెలియజేయండి. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేయండి.
Related Web Stories
విమానంలో నాన్ వెజ్ ఫుడ్ తినొద్దు.. ఎందుకంటే
వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసా?
ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల బీపీ తగ్గడంతో పాటు స్ట్రెస్ మొత్తం పోతుంది
చలికాలంలో పెదవుల అందాన్ని ఎలా కాపాడుకోవాలంటే..!!