తక్కువ కాలం జీవించే  కుక్క జాతులు ఇవే.. 

 ఫ్రెంచ్ మాస్టిఫ్ అనే జాతి కుక్కలు 5 నుంచి 8 ఏళ్లు బతుకుతాయి.

ఐరిష్ వుల్ప్‌హౌండ్ అనే జాతి కుక్కలు.. 6 నుంచి 8 ఏళ్లు మాత్రమే జీవించగలవు.

మాస్టిఫ్ అనే జాతి కుక్కల జీవిత కాలం..  6 నుంచి 10 ఏళ్లు.

బుల్ మాస్టిఫ్ అనే జాతి కుక్కలు.. 7నుంచి  9ఏళ్ల మధ్య జీవించగలవు.

గ్రేట్ డేన్ అనే జాతి కుక్కల జీవితకాలం.. 7 నుంచి  10 సంవత్సరాలు.

బెర్నీస్ మౌంటైన్ అనే జాతి కుక్కలు.. 7నుంచి  10 ఏళ్లు జీవించగలవు.

న్యూఫౌండ్లాండ్ అనే జాతి కుక్కల ఆయుర్ధాయం 8 నుంచి 10 ఏళ్ల మధ్య ఉంటుంది.

రాట్ విల్లర్ జాతి కుక్కలు.. 9నుంచి 10 ఏళ్ల లోపు మాత్రమే జీవించగలవు.