ప్రపంచంలోనే ఎంతో పురాతనమైన
దేశాలు ఇవే !
ఈజిప్టు 3100 BCE ప్రాంతంలో స్థాపించబడింది
ఇరాన్ పురాతన పర్షియన్ సామ్రాజ్యానికి ప్రతీక. క్రీ.పూ 550 ప్రాంతంలో సైరస్ ది గ్రేట్ ఆధ్వర్యంలో నెలకొల్పబడింది
అర్మేనియా క్రీస్తుపూర్వం 331లో స్థాపించబడి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది
ఫ్రాన్స్ 5వ శతాబ్దం CEలో స్థాపించబడి తరువాత వలస సామ్రాజ్యంగా మారింది
301 CEలో స్థాపించబడిన శాన్ మారినో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గణతంత్ర దేశం గుర్తింపు పొందింది
ఇథియోపియా నాగరికత కనీసం 980 BCE నుంచి ఉంది
జపాన్ అత్యంత పురాతనమైన రాచరికం BCE 660లో జిమ్ము చక్రవర్తితో ప్రారంభమైంది
భారతదేశ నాగరికత క్రీ.పూ. 2500 ప్రాంతంలో సింధు లోయతో ప్రారంభమైంది
Related Web Stories
వేసవిలో కూడా ఈ ప్లేసులు ఎంతో చల్లగా ఉంటాయి..
ఈ ఎక్సర్సైజ్లు.. మెదడుకి సూపర్ ఫుడ్స్..
చర్మ సౌందర్యం కోసం అమ్మమ్మల కాలంనాటి చిట్కా.. నో సైడ్ ఎఫెక్ట్స్!
వాకింగ్.. ఏ వయసు వారు రోజుకు ఎంత దూరం నడవాలంటే..