వాకింగ్.. ఏ వయసు వారు రోజుకు
ఎంత దూరం నడవాలంటే..
ఏ వయసు వారైనా చేయగలిగే ఈ కసరత్తుతో ప్రయోజనాలు మాత్రం వెలకట్టలేనివి
నడకతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుంది
ఇక రోజుకు ఎంత దూరం నడవాలనేది ఆయా వ్యక్తులపై వయసు, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది
18 - 30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు రోజుకు గంట వరకూ నడవొచ్చనేది నిపుణుల అభిప్రాయం
31 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు నడవాలి
51 - 65 ఏళ్ల మధ్య వారికి రోజుకు 30-40 నిమిషాల నడక ఎముకల దృఢత్వానికి అవసరం
వృద్ధులు గరిష్ఠంగా రోజుకు అరగంట పాటు నడిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
హనీమూన్కు భారత దేశంలో బెస్ట్ ప్లేసెస్ ఏవో తెలుసా!
ప్రఖ్యాతమైన ఈ విస్కీలు భారత దేశంలోనే తయారవుతాయి..
ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైన నిర్మాణ అద్భుతాలు ఇవే..
సింహాన్ని కూడా చంపగల జంతువులు ఏవో తెలుసా..