ప్రఖ్యాతమైన ఈ విస్కీలు భారత
దేశంలోనే తయారవుతాయి..
ఇంద్రి, బార్లీని ఉపయోగించి పాత సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తారు
రాంపూర్, హిమాలయాల దిగువున ఉన్న ఈ డిస్టిలరీలో రాగి కుండలను ఉపయోగించి ఈ విస్కీని స్వేదనం చేస్తారు
ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ రంగంలో అమృత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది
జియాన్ చంద్, డివాన్స్ మోడరన్ బ్రూవరీస్ సంస్థ 2022లో దీనిని ప్రారంభించింది
గోడవాన్, రాజస్థాన్‌లో వృద్ధి చెందుతున్న ఆరు వరుసల బార్లీతో ఈ విస్కీని రూపొందిస్తారు
పాల్ జాన్ విస్కీ, ఈ విస్కీ దాల్చిన చెక్క, తేనె, మసాలాలతో కూడిన అద్బుత ఇండియన్ సింగిల్ మాల్ట్
Related Web Stories
ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైన నిర్మాణ అద్భుతాలు ఇవే..
సింహాన్ని కూడా చంపగల జంతువులు ఏవో తెలుసా..
విదేశీ విద్యకు ఈ దేశాలు చాలా సురక్షితమైనవి..
మల్లెపూలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి