అమ్మమ్మల కాలంనాటి చిట్కా  ఆయుర్వేద మూలికలతో

వీటిని భారతీయులు శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు

ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా మెరిసే చర్మాన్ని పొందడానికి సున్ని పిండి ప్రయత్నించండి..

చర్మం పై పొరను శుభ్రపరుస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలు, మలినాలను తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

సున్ని పిండిలో పసుపు, కుంకుమపువ్వు, శనగపిండి వంటి సహజ పదార్థాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి.

అదనపు నూనె, ఇతర కాలుష్య కారకాలను తొలగించడంలో ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను నివారించడానికి  సహాయపడుతుంది

సున్ని పిండిలోని పాలు, పెరుగు తేనె వంటి సహజ పదార్థాలు చర్మానికి లోతైన తేమను అందించడంలో సహాయపడతాయి.

సున్ని పిండిలోని మూలికా పదార్థాలు చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయపడతాయి.