ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
ఈశాన్య ఆస్ట్రేలియాలో కనిపించే బున్యా పైన్ గింజలు తినొచ్చు కానీ... వాటి పరిమాణం 10 కిలోల బరువు ఉంటుంది. మీద పడితే గాయాలవుతాయి.
దక్షిణ అమెరికా, మెక్సికోలో కనిపించే మంచినీల్ చెట్టు కాయలు చాలా ప్రమాదం.
ఆత్మహత్య చెట్టు (టాచిగాలి వెర్సికలర్)గా పేరు గాంచిన దీని కాయలు తిని చాలా మంది చనిపోయారు.
మిల్కీ మాంగ్రోవ్ అనే చెట్టు రసం చర్మంపై పడితే బొబ్బలు పడుతాయి. అదే కంటిలో పడితే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఒలియాండర్ మొక్క ఆకులు, విత్తనాలు.. దుద్దుర్లు, మూర్చకు దారి తీస్తాయి.
అమెరికాలో కనిపించే శాండ్ బాక్స్ అనే మొక్కల కాండం ముళ్లతో ప్రమాదకరంగా ఉంటుంది.
యూరోపియన్ యూ అనే చెట్టు విడుదల చేసే టాక్సిన్ అనే పదార్థం ప్రమాదకరం.
Related Web Stories
ఉదయాన్నే నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా..?
ఉదయమే ఈ పనులు చేస్తే రోజంతా ఉత్సాహం..
అతిగా నిద్ర పోతున్నారా.. అయితే మీకు వచ్చే సమస్యలు లెక్కలేనన్ని!
ధ్యానం vs నిద్ర.. ఏది బెటర్?