విషపూరిత నాగుపాములను భయపెట్టే జంతువులివే.. 

నాగుపాము కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అందుకే నాగుపాములంటే చాలా క్రూర జంతువులు కూడా భయపడతాయి. అయితే కొన్ని మాత్రం ధైర్యంగా కోబ్రాలతో పోరాడతాయి. 

హనీ బాడ్జర్

ముంగిస

 గ్రద్ధ

మానిటర్ లిజార్డ్స్

అడవి పంది

తోడేలు

మొసలి