పిల్లలకు చదువుతో పాటు ఇవి
నేర్పిస్తేనే జీవితంలో సక్సెస్ అవుతారు!
చదువుతో వేడెక్కే బుర్రకు మధ్యలో విశ్రాంతి ఇస్తూ ఉండాలి.
వీలైతే కొంత వినోదాన్నీ అందించాలి.
పరీక్ష టైమ్‌టేబుల్‌లో కూడా స్టడీ బ్రేక్స్ ఉండాలి.
బ్రేక్‌లో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా డిన్నర్‌కు వెళ్లవచ్చు.
రెగ్యులర్‌గా స్పోర్ట్స్ ఆడటం వల్ల ఫిట్‌నెస్, ఓర్పు పెరుగుతుంది.
చాక్లెట్ ఫ్లేవర్ మెదడును చురుగ్గా పని చేయిస్తుంది. చాక్లెట్ డ్రింక్ తాగుతూ ఉండాలి.
Related Web Stories
రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు ఇవే..!
సింహాల గురించి ఈ విషయాలు తెలుసా..
స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు.. కావాలంటే ట్రై చేయండి..
బద్దకం పోయి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే... ఈ పనులు చేయండి..