అమెరికాలో తరచూ కనిపించే బ్లూ జే అనే పక్షి అందంగా ఉంటుంది.
భారత దేశ జాతీయ పక్షి నెమలి అందం గురించి వేరే చెప్పాలా
శరీరమంతా తెలుపుతో నీటిలో ఈదే హంస అందాన్ని ఎంత చూసినా తనివి తీరదు
పెద్ద తోకతో ఎన్నో రంగులు కలిగిన మకా చిలుక అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది
చిన్న పెంగ్విన్‌లా ఉండే పఫిన్ అట్లాంటిక్ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
చలికాలంలో దీని శరీరం నారింజ నుంచి బూడిద రంగులోకి మారుతుంది.
లిలాక్ బ్రెస్టింగ్ రోలర్ అనే పక్షి ఆఫ్రికాలో ఎక్కువగా సంచరిస్తుంది. దీని ఆకర్షణీయమైన రెక్కలు చూపరులను కట్టిపడేస్తాయి
Related Web Stories
ఐఫోన్లకు ఎందుకంత డిమాండో తెలుసా..?
చుండ్రును వదిలించుకోండిలా
రోజూ ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకోవచ్చా..
బీర్‌పై నురగ.. ఎందుకో తెలుసా?