నలుపు రంగులో పాలిచ్చే జంతువుందంటే నమ్మగలరా..!

గేదె లేదా ఆవు పాలను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యకరమైవి. రుచికరమైనవి.

చాలా ఇళ్లలో ఆవు లేదా గేదె పాలను వాడతారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మేక పాలను ఔషధంగా ఉపయోగిస్తారు.

పాలు ఏ జంతువు నుండి వచ్చినా తెల్లగా ఉంటాయి. కానీ భూమిపై ఈ జంతువు ఒక్కటే నల్లటి పాలు ఇస్తుంది.

ఆఫ్రికన్ నల్ల ఖడ్గమృగం పాలు నల్ల రంగులో ఉంటాయి. అధిక మొత్తంలో ఐరన్ ఉండటమే కారణం.

ఖడ్గమృగం పాలు పలుచబడటానికి దాని పునరుత్పత్తి చక్రం కారణం. వీటి గర్భధారణ వ్యవధి సంవత్సరం కంటే ఎక్కువ.

నల్ల ఖడ్గమృగం ఒకసారి ఒక బిడ్డకు మాత్రమే జన్మనిస్తుంది. ఇవి వాటిని పెంచడానికి దాదాపు 2 సంవత్సరాలు కేటాయిస్తాయి.