కేవలం పదిహేను నిమిషాల పాటు మ్యూజిక్ వింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
మూడ్ వెంటనే మెరుగుపడి మనసులో సంతోషం వెల్లివిరుస్తుంది.
ఒత్తిడి, కార్టిసాల్ హార్మోన్ ప్రభావానికి మ్యూజిక్ చెక్ పెట్టి ఆందోళన తగ్గిస్తుంది.
సంగీతంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి.
మ్యూజిక్ వింటే గుండె చలనం క్రమబద్ధీకరణకు గురవుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది.
కసరత్తులు మొదలెట్టే ముందు ఫాస్ట్ బీట్ మ్యూజిక్ వింటే మరింత ఉత్సాహంగా ఎక్సర్‌సైజులు చేయగలుగుతారు.
మ్యూజిక్‌తో మెదడులో పలు భాగాలు క్రియాశీలకం అవుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది.
రాత్రి పడుకునే ముందు మంచి సంగీతం వింటే నిద్ర కూడా బాగా పడుతుంది.
Related Web Stories
ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా?
ఆరోగ్యాన్ని పెంచే మునగాకు రైస్.. చాలా రుచిగా ఇలా చేసేయండి..
చెడు అలవాట్లు ఎందుకు దాసోహం తెలుసా?
ఈ సంగతులు మీకు తెలుసా..