ధూమపానం, మద్యం వంటి మాదకద్రవ్యాలను తీసుకోవడం ఎంత హానికరమో మనందరికీ తెలుసు

కొంతమంది వీటిని సరదాగా తీసుకోవడం ప్రారంభించి వాటికి పూర్తిగా బానిసలవుతారు.

కొంతమంది వీటిని సరదాగా తీసుకోవడం ప్రారంభించి వాటికి పూర్తిగా బానిసలవుతారు.

చెడు అలవాట్ల ఎక్కువగా ఆకర్షితులవడానికి,  బానిసలుగా మారడానికి ప్రధాన కారణం మన శరీరంలో ఉండే RASGRF-2 జన్యు మూలకం

ఏదైనా పదార్థాన్ని సేవించినప్పుడు లభించే ఆనందాన్ని ఆస్వాదించడంలో ఈ జన్యువు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మద్యం సేవించేటప్పుడు, ధూమపానం చేసేటప్పుడు RASGRF-2 ఎక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుంది.

ఆల్కహాల్‌, డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఈ డోపమైన్ తాత్కాలికంగా మనసుకు ఆనందాన్ని, విశ్రాంతిని అందిస్తుంది.

ఈ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాలనే కోరిక, మందులు తీసుకున్న వారిని మళ్ళీ మళ్ళీ దాని వెంట పరుగెత్తేలా చేస్తుంది.