నోరూరించే ఆపిల్ హల్వా
తయారీ..
రుచి మాములుగా ఉండదు..
కావలసిన పదార్థాలు: ఆపిల్స్- నాలుగు, నెయ్యి- నాలుగు స్పూన్లు, జీడిపప్పు పలుకులు- 8,
చక్కెర- పావు కప్పు, కేసరి రంగు, యాలకుల పొడి- పావు స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్- స్పూను.
ముందుగా ఆపిల్‌ను తురుముకోవాలి. ఓ పాన్‌లో నెయ్యి వేసి, జీడిపలుకులను వేయించి పక్కన పెట్టాలి.
మిగతా నెయ్యిలో ఆపిల్‌ను తురుమును వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
ఆ తరవాత చక్కెర, కేసరి వేసి బాగా కలపాలి.
చక్కెరంతా కరిగి హల్వా అంతా దగ్గరయ్యాక వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, యాలకుల పొడి, జీడిపుప్పు పలుకులు వేసి కలపాలి.
అంతే.. ఎంతో రుచిగా
ఉండే ఆపిల్ హల్వా రెడీ.
Related Web Stories
నిద్ర విషయంలో ఈ అపోహలుంటే వెంటనే తొలగించుకోండి
మీ పిల్లలకు మొబైల్‌ను ఇలా దూరం చేయండి..
వర్షాకాలంలో చుండ్రు వదిలించుకోవడానికి 5 చిట్కాలు..
అరటి పళ్లను ఇలా మాత్రం తినకండి..!