ఈ సంగతులు మీకు తెలుసా..
కిడ్నీలు రోజుకు 30 సార్లు రక్తాన్ని వడబోస్తుంటాయి.
తిండిని శుభ్రం చేసుకున్నాకే తినే జంతువు రకూన్.
వెదురు.. చెట్టు కాదు,
గడ్డి జాతి మొక్క.
దిల్లీని పాలించిన తొలి రాణి రజియాసుల్తానా (మొఘల్ పాలన).
కాఫీని కనుక్కున్నది మనుషులు కాదు.. మేకలు.
శరీరంలో అతి పొడవైనది తుంటి ఎముక.
మన కుడి పాదం కంటే ఎడమ పాదం చిన్నది.
కళ్లల్లోని కండరాలు రోజుకు లక్షసార్లు కదులుతాయి !
Related Web Stories
నోరూరించే ఆపిల్ హల్వా తయారీ.. రుచి మాములుగా ఉండదు..
నిద్ర విషయంలో ఈ అపోహలుంటే వెంటనే తొలగించుకోండి
మీ పిల్లలకు మొబైల్‌ను ఇలా దూరం చేయండి..
వర్షాకాలంలో చుండ్రు వదిలించుకోవడానికి 5 చిట్కాలు..