బూడిద గుమ్మడికాయ రసంలో  శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది.

బూడిద గుమ్మడికాయ రసం ఈ ఆహారంలో చేర్చుకొంటే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.

బూడిద గుమ్మడికాయ రసం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది అధిక కొవ్వును కరిగించి, ఊబకాయం సమస్యను దూరం చేస్తుంది.

ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

బూడిద గుమ్మడికాయ రసం ఎర్ర రక్తకణాలను పెంచడమే కాదు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

 బూడిద గుమ్మడికాయ రసం పురుషుల్లో వీర్య నాణ్యతను మెరుగుపరుస్తుంది.ఈ రసం తాగడం వలన.. అదనపు శక్తి లభిస్తుంది.

ప్రతిరోజూ తెల్లవారుజామున ఖాళీ కడుపుతో ఈ రసం తీసుకుంటే శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది.