కొత్తి మీర అంటే తెలియని
వారు ఎవరుంటారు చెప్పండి.
ఏ కర్రీ అయినా సరే మంచి టేస్ట్ రావాలి అంటే తప్పకుండా కొత్తి మీర ఉండాల్సిందే.
ఇప్పుడు మనం ప్రతి రోజూ వంటల్లో కొత్తిమీరను ఉపయోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కొత్తిమీరలో కాల్షియం, కార్బోహైడ్రేట్, మినరల్స్, ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంట.
అందువలన కొత్తిమీరను ప్రతి రోజూ వంటల్లో ఉపయోగించడం వలన జీర్ణసమస్యలు తగ్గుతాయి
మరీ ముఖ్యంగా పచ్చి కొత్తిమీర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
కొత్తి మీర గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన రక్తప్రసరణను పెంచి, గుండె పనితీరును మెరుగుపరుస్తుందంట.
Related Web Stories
చాక్లెట్ ఎందుకు ఎక్కువగా తినకూడదో తెలుసా?
నలుపు రంగులో పాలిచ్చే జంతువుందంటే నమ్మగలరా..!
15 నిమిషాల పాటు సంగీతం వింటే కలిగే ప్రయోజనాలు
ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా?