చిలగడదుంప సూప్..
బరువు తగ్గడంలో బెస్ట్ రెసిపీ..
చిలగడదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.
తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి.
ఇప్పుడు
చిలగడదుంపల ముక్కలు వేసి కలియబెట్టాలి.
మధ్యమధ్యలో కలుపుతూ ఐదునిమిషాల పాటు వేగించాలి.
తరువాత వెజిటబుల్ స్టాక్ పోసి మూత పెట్టి ఉడికించాలి.
చిలగడదుంపలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి.
చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి.
కొబ్బరి పాలు పోసి మరోసారి పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి కాసేపు ఉడికించాలి.
రుచికి తగినంత ఉప్పు వేయాలి. మిరియాల పొడి చల్లాలి. చివరగా ఉల్లికాడలు వేసి అందించాలి.
Related Web Stories
మనసారా నవ్వుకోండి.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి..
మీరు వాడుతున్న నూనె కల్తీదో, మంచిదో ఇలా తెలుసుకోండి
మెరిసే స్కిన్ కోసం ఈ ఆయుర్వేద స్క్రబ్ ని ట్రై చేయండి.
ఈ తొక్కతో ఇలా చేస్తే మీ అందం డబుల్..