ముఖం కాంతివంతం కోసం  వివిధ పద్ధతులను ప్రయత్నిస్తారు.

రసాయనాలతో తయారయ్యే క్రీములు మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వవు

ఈ క్రీమ్ లకు బదులుగా ఉబ్టాన్‌ను ఉపయోగించవచ్చు.

ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా మెరిసే చర్మాన్ని పొందడానికి ఇది ఒక గొప్ప పరిష్కారం.

ఉబ్టాన్ ఒక ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేస్తుంది.చర్మం పై పొరను శుభ్రపరుస్తుంది.

చనిపోయిన చర్మ కణాలు, మలినాలను తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

ఈ ఉబ్తాన్ చర్మానికి మెరుపును ఇచ్చి  ప్రకాశవంతం చేస్తుంది.

పసుపు, కుంకుమపువ్వు, శనగపిండి వంటి సహజ పదార్థాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి.

ఉబ్తాన్ చర్మ రంధ్రాల నుండి మురికి, అదనపు నూనెలు , ఇతర కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది.