సరిగా నిద్ర పట్టని వారు పడక గదిలో కొన్ని మార్పులు చేస్తే రాత్రి ఫుల్లుగా నిద్రపడుతుంది. అవేంటంటే..
పడక గదిలో రాత్రి వేళ కాంతి తక్కువగా ఉండే లైట్స్ పెట్టుకోవాలి
గదిలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మంచి నిద్ర పడుతుంది
గదిలో వస్తువులను ఓ క్రమ పద్ధతిలో సర్దుకుంటే మనసు ప్రశాంతమై నిద్ర బాగా పడుతుంది.
గదిలో తక్కువ శబ్దంతో అలలు, సెలయేళ్ల శబ్దాలు ప్లే చేస్తే మనసు కుదుట పడి నిద్ర మెరుగవుతుంది.
పడక గదిలో మంచి సువాసనలు ఉంటే ఆందోళన తగ్గి కంటి నిండా నిద్ర పడుతుంది.
రాత్రి నిద్ర బాగా పట్టాలంటే పడుకునే ముందు మొబైల్స్, లాప్‌టాప్స్ వంటివి చూడకూడదు
మెత్తనైన పరుపు దిండు ఏర్పాటు చేసుకోవడం కూడా మంచి నిద్ర పట్టేందుకు అవసరం
Related Web Stories
కొబ్బరి అన్నం ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది..
జీవితంలో ప్రశాంతత మిస్ అవుతున్నారా.. ఇలా చేయండి
తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకునే అలవాట్లు ఇవే..
స్టవ్ కొత్త దానిలా మెరవాలంటే ఇలా క్లీన్ చేసి చూడండి