అరటి తొక్కలతో సహజమైన  అందం డబుల్ చెసుకొవచ్చు

అరటి తొక్క పేస్ట్: మొదటగా ఒక అరటి తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేయండి.

ప్యాక్ మిశ్రమం: ఈ పేస్ట్‌లో అర చెంచా బియ్యం పిండి, అర చెంచా చక్కెర కలపండి.

మీ ముఖం మెడపై మిశ్రమాన్ని అప్లై చేసి, 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

అరటిపండు తొక్కను మెత్తగా చేసి తీసుకుని, అందులో పెరుగు వేసి బాగా కలపండి.

ఈ ప్యాక్‌ను ముఖంపై 15-20 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోండి.

ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు

ఎండ వల్ల ఏర్పడిన నల్ల మచ్చలు, టానింగ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు