ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
మే నుంచి జూలై వరకు ఆర్కిటిక్ సర్కిల్ లో 76 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు
అంటార్కిటికాలో కొన్ని ప్రాంతాలలో కూడా సూర్యాస్తమయం ఉండదు
మే 10 నుంచి జూలై మాసం మొత్తం ఐస్‌ల్యాండ్‌లో సూర్య కిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయి
గ్రీన్‌ల్యాండ్‌లో అర్ధరాత్రులలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సూర్యుడు కనిపిస్తుంటాడు
కెనడాలోని నునావుట్ ప్రాంతం సుమారు రెండు నెలల పాటు సూర్యాస్తమయాన్నే చూడదు
రష్యాలోని యాకుట్స్క్ ప్రాంతంలోనైతే అర్ధరాత్రి సూర్యుడు కనిపించడం చూడొచ్చు
దక్షిణ అట్లాంటిక్ పరిధిలోని ఫారో దీవులలో సమ్మర్‌లోనూ అర్ధరాత్రి సూర్యుడు దర్శనమిస్తాడు
Related Web Stories
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్లు ఇవే..
ఉదయాన్నే నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా..?
ఉదయమే ఈ పనులు చేస్తే రోజంతా ఉత్సాహం..
అతిగా నిద్ర పోతున్నారా.. అయితే మీకు వచ్చే సమస్యలు లెక్కలేనన్ని!