డిప్రెషన్ నుంచి సాంత్వన పొందేందుకు కొన్ని టిప్స్‌ను పాటించాలి.
డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఎక్సర్‌సైజులతో ఎండార్ఫిన్లు విడుదలై ఉత్సాహం పెరుగుతుంది.
నచ్చిన ఆహారం తింటే మెదడుపై సానుకూల ప్రభావం పడి డిప్రెషన్ నుంచి సాంత్వన లభిస్తుంది.
డిప్రెషన్‌ను అదుపులో పెట్టుకునేందుకు రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం తప్పనిసరి
ప్రకృతి అందాలను ఆస్వాదించడం కూడా ఒత్తిడిలో ఉన్న మనసుకు సాంత్వన కలుగజేస్తుంది.
మనసులోని భావాలకు అక్షరరూపం ఇవ్వడం కూడా మనసును తేలిక పరుస్తుంది.
నిత్యం ధ్యానం చేసే వారిలో ఒత్తిడి కారక హార్మోన్‌లు తగ్గి డిప్రెషన్‌ను సాంత్వన లభిస్తుంది.
కెఫీన్, మద్యంతో తాత్కాలిక ఉత్సాహం లభించినా దీర్ఘకాలంలో చెడు ఎక్కువగా జరుగుతుంది.
స్నేహితులు, కుటుంబంతో ఎక్కువ సేపు గడపడం కూడా మనసుకు సాంత్వనను ఇస్తుంది.
Related Web Stories
విందు కోసం 5 రుచికరమైన శీతాకాలపు వంటకాలు
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జంతువు తెలుసా..!
ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత అందమైనవి..
జుట్టును ఆరోగ్యంగా ఉంచే ది బెస్ట్ ఆయిల్స్ ఇవే..