జీవితంలో ఎన్నడూ చేయకూడని తప్పులు ఏవో తెలుసా?

కష్ట సమయాల్లో నా వల్ల కాదంటూ చేతులెత్తేయడం.

లక్ష్యాలే లేకుండా బతుకేయడం.

అవతలి వారి గుర్తింపు, పొగడ్తలు కోసం అర్రులు చాచడం.

ఇతరుల విషయాలపై అమితాసక్తి కలిగి ఉండటం.

జరిగిపోయిన తప్పులను తలుచుకుని కుమిలిపోవడం.

 అప్పులు చేసి మరి డబ్బులు ఖర్చు చేయడం.

ప్రస్తుతం ఉన్న జాబ్ సుదీర్ఘకాలం ఉంటుందనే భ్రమలో బతకడం.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం