వయసు కారణంగా చర్మం  ముడతలు రావడం సహజం.

రోజు పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారువుతుంది.

పైనాపిల్ జ్యూస్ ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు కడుపు సమస్యగా అనిపిస్తే ఈ జ్యూస్ తాగండి.

పైనాపిల్ జ్యూస్ రెగ్యులర్‎గా తాగితే మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.

ఈ జ్యూస్ తరచూ తాగితే ఎన్నో వ్యాధులు దూరం అవుతాయి.

అలాగే రోగనిరోధక వ్యవస్థ ఎంతో చురుకుగా పనిచేస్తుంది.

ఈ రసాన్ని రోజు తాగితే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది పోషకాహార నిపుణులు చెబుతున్న మాట.