జాగ్రత్త.. ఈ లక్షణాలను  లైట్ తీసుకోకండి..

శరీరానికి విటమిన్ బి12 అత్యవసరం. బి12 లోపం తలెత్తితే కొన్ని లక్షణాలు కనబడతాయి. 

నీరసం, శక్తిని కోల్పోయినట్టు అనిపించడం

చర్మం పాలిపోవడం

ఆకలి వేయకపోవడం, బరువు తగ్గడం

జ్ఞాపకశక్తి క్షీణించడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్

డయేరియా, మలబద్ధకం, వాంతులు వంటి జీర్ణ సంబంధ సమస్యలు

నడిచేటపుడు బ్యాలెన్స్ కోల్పోవడం

కాళ్లు, చేతులు తిమ్మిరి ఎక్కడం

గుండె దడ, శ్వాస ఆడకపోవడం