విటమిన్ E సమృద్ధిగా ఉండి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది, సున్నితమైన చర్మానికి చాలా మంచిది.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది, పొడిబారకుండా కాపాడుతుంది, చలికాలంలో చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
చర్మాన్ని డీటాక్స్ చేస్తుంది,
శరీరానికి వేడిని అందించి,
చర్మాన్ని మృదువుగా
ఉంచుతుంది.
అద్భుతమైన మాయిశ్చరైజర్, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది, పొడిబారకుండా కాపాడుతుంది.
చర్మంలో సహజంగా ఉండే నూనెను పోలి ఉంటుంది, తేమను నిలుపుకుని, జిడ్డును నియంత్రిస్తుంది
బాదం నూనె, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను శరీరానికి మసాజ్ చేసి,
కొద్దిసేపటి తర్వాత స్నానం చేయండి. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది..
చర్మాన్ని కొద్దిగా తడిగా ఉన్నప్పుడు నూనెను అప్లై చేయండి, ఇది తేమను బాగా పట్టి ఉంచుతుంది.
Related Web Stories
చలికాలంలో జీవక్రియలు వేగవంతం అయ్యేందుకు టిప్స్
ఆకట్టుకుంటున్న అందమైన చిత్రాలు
రంగురంగుల రంగవల్లులతో మెరిసిన ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ మైదానం..
ఉడుతను పరుగెత్తించిన కాకులు..యూనిటీ అంటే ఇదే..