30 ఏళ్లు దాటాక పురుషులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి
పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు వంటి ఆహారాన్ని తినాలి
ఒత్తిడిపై నియంత్రణ కోసం యోగా, ధ్యానం, సామాజిక బంధాలు పెంపొందించుకోవడం వంటివి చేయాలి
శారీరక దృఢత్వం కోసం వారానికి కనీసం 150 నిమిషాల పాటు కసరత్తులు చేయాలి
గుండె ఆరోగ్యం కోసం బీపీ, కొవ్వుల స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలి.
వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతౌల్యం సాధించేందుకు ప్రయత్నించాలి.
నిద్రకు దూరం కాకూడదు. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రించేలా షెడ్యూల్ ప్లాన్ చేయాలి.
దురలవాట్లు, వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంతమంచిదన్న విషయం మర్చి పోకూడదు.
Related Web Stories
ఈ చిట్కా పాటిస్తే.. 10 రోజుల్లోనే పట్టులాంటి కురులు..
ఆలు బోండా ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే..
వామ్మో..చుక్క నీరు తాగకున్నా హ్యాపీగా బతికేస్తాయంట..!
నిద్రలేవగానే వీటిని చూస్తే అన్ని శుభలే