ఫ్రిజ్‌లో గుడ్లు ఉంచవచ్చా...

ఫ్రిజ్‌లో గుడ్లు నిల్వ చేయడం వల్ల నెల రోజుల పాటూ తాజాగా ఉంటాయి.

గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి ముందు వాటిని కడగడం మానుకోండి, ఇది బ్యాక్టీరియా కాలుష్యానికి  ఎక్కువ అవకాశం కలిగిస్తుంది.

గుడ్లను ఫ్రిజ్ తలుపు దగ్గర కాకుండా, లోపల అత్యంత చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి.

ఫ్రిజ్‌లో గుడ్లు నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

ఎక్కువ రోజులు గుడ్లను ఫ్రిడ్జ్‎లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటి పోషకాలు అందకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

అందుకే వీటిని ఫ్రిడ్జ్‎లో ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది.