మొలకెత్తిన ఉల్లిపాయ తింటే ఏం
అవుతుందో తెలుసా...
ఉల్లిపాయ లేకుండా వంటల్లో రుచిని పొందలేరు
చాలా ఇళ్లలో ఉల్లిపాయలను ఎక్కువ మొత్తంలో నిల్వ ఉం
చుతారు
దీంతో ఉల్లిపాయలు మొలకెత్తుతాయి.. అవి సురక్షితమా
కాదా తెలుసుకుందాం
ఉల్లిపాయల పచ్చి మొలకలు విషపూరితమైనవి కావు
ఉల్లిపాయ పాతబడి కొంత తేమ పొంది మళ్ళీ వేళ్ళు పెరగ
డం స్టార్ట్ అవుతుంది
ఉల్లిపాయ మొలకెత్తినప్పుడు లోపలి భాగంలో కొద్దిగా
మృదువుగా లేదా మెత్తగా ఉంటుంది
ఇలాంటి ఉల్లిపాయలు రుచిని ఇవ్వవు
ఉల్లిపాయలు మొలకెత్తుతే మంచిదే... కానీ అవి మెత్తగ
ా, నీరు కారుతుంటే, నల్లటి పొడి ఉంటే మాత్రం డేంజరే
Related Web Stories
ఒక్కసారిగా ఎక్కువైన బీపీని తగ్గించండి ఇలా..
ఫొటో కలెక్షన్ ఆఫ్ ది డే
పసి పిల్లల స్నానం-తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చలికాలంలో ఫ్రిజ్‌కు దూరంగా పెట్టాల్సిన కూరగాయలు..!