ఒక్కసారిగా ఎక్కువైన బీపీని తగ్గించండి ఇలా..

బీపీతో చాలా మంది బాధపడుతున్నారు

అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు

అధిక రక్తపోటు పలు రోగాలకు దారి తీస్తుంది

బీపీ అకస్మాత్తుగా పెరిగితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

గాలి బాగా వచ్చే ప్రదేశంలో కూర్చుని డీప్ బ్రీత్ తీసుకోవాలి

సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటిని తాగాలి

ఇలా చేస్తే తక్షణ ఉపశమనం లభించే అవకాశం ఉంది

ఒక్కసారిగా రక్తపోటు పెరిగితే నిమ్మరం తాగాలి.. ఇందులో ఉప్పు, చక్కెర వేయొద్దు