వయసుతో నిమిత్తం లేకుండా
అందరికీ జుట్టు రాలిపోవడం
తెల్లజుట్టు రావడం సమస్యలు
రకరకాల హెయిర్ డైలు వాడటం మానేసి ఇంటి చిట్కాలు ఫాలో అవ్వండి
జుట్టుని నేచురల్‌గా నల్లగా మార్చుకుంటే. పైగా జుట్టు బల్లంగా అందంగా, షైనీగా కూడా మారుతుంది
కలోంజి1కప్పు, టీ ఆకులు2 టేబుల్‌స్పూన్లు బీట్‌రూట్ పొడి 1 టేబుల్ స్పూను
మనం ఎక్కువ పరిమాణంలో తయారు చేసి నిల్వ ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
కలోంజినే అంటే నల్లజీలకర్ర దీనిని వాడడం వల్ల జుట్టు నల్లగా అందంగా మారుతుంది.
ఐరన్ పాన్లో జీలకర్ర, టీ పౌడర్ను నల్లగా వేయించాలి. తర్వాత బీట్ రూట్ పౌడర్ ను వేసి నల్లగా మారే వరకూ ఫ్రై చేయాలి చేయాలా?
అన్ని పదార్థాలను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలో కావలసిన మొత్తంలో తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె వేసి కలపాలి.
Related Web Stories
కాళ్ల మడమలు పగులుతున్నాయా.. ఇలా చేస్తే మృదువుగా మారతాయి
దంతాలు తెల్లగా మెరవాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
పిల్లలు మొబైల్ వదలడం లేదా? ఇలా చేసి చూడండి..
చలికాలంలో బెల్లం టీ తాగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..