వసంత రుతువు ప్రారంభంలో  వచ్చే రంగుల పండుగ హోలీ.

హోలీ వేడుకలకు సిద్ధం సహజ వర్ణాలనే వినియోగించండి

 ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకునే సహజ రంగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

హోలీ పండుగ మనుషుల్లో ఐక్యతను చాటి చెబుతుంది.

జిల్లాలోని మార్వాడీ కుటుంబాలతో పాటు భారతీయులు ఈ పండుగను సంతోషంగా చేసుకుంటారు

ప్రేమ,ఆప్యాయతలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాం.