ఉప్పుతో బ్రష్ చేయడం వల్ల లాభాలు
తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే..
ఉప్పులో ఉండే ఖనిజలు దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఉప్పును ఉపయోగించి క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం వల్ల మీ చిగుళ్ళు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.
సాల్ట్‌తో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.
ఉప్పుతో బ్రష్ చేసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ లేదా దంతాల వాపులు సమస్య తగ్గుతాయి. దంతాలు తెల్లగా మారుతాయి.
సాల్ట్‌తో దంతాలు శుభ్రం చేసుకోవడం వల్ల పళ్ళు పుచ్చిపోవడం వంటి బాధలు ఉండవు.
బ్రష్‌ను తడిపి దాని మీద కొంచెం సాల్ట్ వేసి దంతాలను శుభ్రం చేయండి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
Related Web Stories
ఈ టీ తాగితే పళ్లు పుచ్చిపోవు..
ఈ ప్రదేశాలు గురించి తెలుసా.. వర్ష కాలంలో భూతల స్వర్గాలు ఇవి..
రుచికరమైన వంటకం మసాలా మ్యాగీ
ఇంట్లోనే కోల్డ్ కాఫీ రెసిపీ ఇలా తయారు చేసుకోండి